Saturday, October 5, 2024

Ind vs SL | శ్రీలంక టూర్‌‌.. టీమిండియా షెడ్యూల్ ఇదే

ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా… ఈ నెల ఈ నెల 26 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. అక్కడ శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. కాగా, తాజాగా ఈ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను గురువారం ప్రకటించింది. ఈ పర్యటనతో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. తన బాధ్యతలను చేపట్టనున్నాడు.

శ్రీలంకతో టీ20 సిరీస్

మొదటి టీ20 : జూలై 26, పల్లెకెలె
రెండో టీ20 : జూలై 27, పల్లెకెలె
మూడో టీ20: జూలై 29, పల్లెకెలె

శ్రీలంకతో వన్డే సిరీస్

తొలి వన్డే: ఆగస్టు 1, కొలంబో
రెండో వన్డే: ఆగస్టు 4, కొలంబో
మూడో వన్డే: ఆగస్టు 1, కొలంబో

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement