Monday, November 11, 2024

Paris Olympics | నేటి ఒలంపిక్స్ బరిలో మనోళ్లు వీరే…

పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా నేడు (జులై 30న‌) భార‌త క్రీడాకారులు వివిధ అంశాల‌లో పోటీ ప‌డుతున్నారు.. ఆ వివ‌రాలు మీకోసం ..

బ్యాడ్మింటన్ గ్రూప్ స్టేజ్ :
పురుషుల సింగిల్స్ – హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్,
మహిళల సింగిల్స్ – పీవీ సింధు.

బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ :
సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి

షూటింగ్ట్రాప్ పురుషుల క్వాలిఫికేషన్ :
(పృథ్వీరాజ్ తొండైమాన్) – మధ్యాహ్నం 12:30

షూటింగ్:
పురుషుల ట్రాప్ ఫైనల్ – సాయంత్రం 7 గంటల నుంచి

- Advertisement -

ట్రాప్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ :
(రాజేశ్వరి కుమారి, శ్రేయసి సింగ్) – మధ్యాహ్నం 12:30

10మీ ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లు :
సరబ్జోత్ & మను భాకర్, అర్జున్ సింగ్ చీమా & రిథమ్ సాంగ్వాన్ మధ్యాహ్నం 1 గంటలకు

టేబుల్ టెన్నిస్ రౌండ్ ఆఫ్ 32 :
పురుషుల సింగిల్స్ (శరత్ కమల్, హర్మీత్ దేశాయ్),
మహిళల సింగిల్స్ (మనికా బాత్రా, శ్రీజ ఆకుల) మధ్యాహ్నం 1:30

టెన్నిస్:
పురుషుల సింగిల్స్ 2వ రౌండ్,
పురుషుల డబుల్స్ 3వ రౌండ్ మ్యాచ్‌లు – మధ్యాహ్నం 3:30 నుంచి

రోయింగ్ :
పురుషుల సింగిల్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్ మధ్యాహ్నం 1:40 నుంచి

బాక్సింగ్:
పురుషుల 51 కేజీల రౌండ్ ఆఫ్ 16 – మధ్యాహ్నం 2:30 నుంచి

బాక్సింగ్:
మహిళల 54 కేజీల రౌండ్ ఆఫ్ 16 – మధ్యాహ్నం 3: 50 నుంచి

బాక్సింగ్:
మహిళల 57 కేజీలు (జైస్మిన్ లంబోరియా) రౌండ్ ఆఫ్ 32 – సాయంత్రం 4: 38 నుంచి

ఆర్చరీ:
పురుషుల వ్యక్తిగత (బి.ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్) రౌండ్ ఆఫ్ 64 మధ్యాహ్నం 3:30 నుంచి
మహిళల వ్యక్తిగత (దీపికా కుమారి అంకితా భకత్, భజన్ కౌర్) రౌండ్ ఆఫ్ 64 మధ్యాహ్నం 3:30 నుంచి

ఆర్చరీ:
పురుషుల వ్యక్తిగత రౌండ్ 32 – సాయంత్రం 4:15 నుంచి
మహిళల వ్యక్తిగత రౌండ్ 32 – సాయంత్రం 4:30 నుంచి

హాకీ:
పురుషుల గ్రూప్ బి భారత్ v ఐర్లాండ్ – సాయంత్రం 4: 45 గంటలకు

Advertisement

తాజా వార్తలు

Advertisement