Wednesday, October 23, 2024

Paris Olympics | ఒలంపిక్స్ నేడు మ‌నోళ్లు వీరే !

పారిస్ ఒలింపిక్స్ నేడు (శుక్ర‌వారం) భార‌త క్రీడాకారులు వివిధ అంశాల‌లో పోటీ ప‌డుతున్నారు.. ఆ వివ‌రాలు మీకోసం ..

గోల్ఫ్ : పురుషుల రౌండ్ 2 (గగన్‌జీత్ భుల్లర్, శుభంకర్ శర్మ) – మధ్యాహ్నం 12:30 నుంచి
రోయింగ్ : పురుషుల సింగిల్ స్కల్స్ ఫైనల్స్ – మధ్యాహ్నం 1 గంటలకు
ఆర్చరీ : మిక్స్‌డ్ టీమ్ రౌండ్ ఆఫ్ 16 – మధ్యాహ్నం 1 గంటలకు
షూటింగ్ : 25మీ పిస్టల్ మహిళల క్వాలిఫికేషన్ ప్రెసిషన్ (మను బాకర్, ఈషా సింగ్),
జూడో : మహిళల 78+ కిలోల ప్రిలిమినరీ రౌండ్లు (తులికా మాన్) – మధ్యాహ్నం 1:30 నుంచి
స్కీట్ పురుషుల క్వాలిఫికేషన్ (అనంతజీత్ సింగ్) – మధ్యాహ్నం 12:30 నుంచి
హాకీ : పురుషుల గ్రూప్ బి ఇండియా v ఆస్ట్రేలియా – సాయంత్రం 4:45 గంటలకు
సెయిలింగ్ : మహిళల డింగీ రేస్ 3|4 (నేత్ర కుమనన్) – మధ్యాహ్నం 3:45 నుంచి
అథ్లెటిక్స్: మహిళల 5000మీ రౌండ్ 1 (పరుల్ చౌదరి, అంకిత ధ్యాని) – రాత్రి 9:40 నుంచి

Advertisement

తాజా వార్తలు

Advertisement