చర్లపల్లిలో నిర్మించిన కొత్త రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న వర్చువల్‌గా దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి నేరుగా పాల్గొంటారు. వాస్తవానికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైల్వే టెర్మినల్‌ను 28 డిసెంబర్ 2024న ప్రారంభించాల్సి ఉంది. కానీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement