ఏపీ మున్సిపల్ ఎన్నికలలో వైసిపి పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అన్ని పార్టీలు కూడా తిరుపతి ఉప ఎన్నిక పై దృష్టిసారించాయి. అధికార వైసిపి, టిడిపి, బిజెపి తిరుపతి ఎంపీ స్థానాన్ని గెలుచుకోవాలని శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు నియోజకవర్గాల వారీగా ఇన్ చార్జ్ లను సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఒక్కో నియోజకవర్గానికి మంత్రితో పాటు ఎమ్మెల్యే లకు కూడా బాధ్యతలు అప్పగించారు.
తిరుపతి
మంత్రి పేర్నినాని.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.
శ్రీకాళహస్తి
మంత్రి కన్నా బాబు.
ఎంఎల్ ఎ ద్వారక నాథ్ రెడ్డి.
సత్యవేడు
మంత్రి కొడాలి నాని.
చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.
గూడూరు
మంత్రి అనిల్
పిన్నేల్లి రామకృష్ణారెడ్డి.
వెంకటగిరి
మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.
పి.రవీంద్రనాథ్ రెడ్డి.
సర్వేపల్లి
మంత్రి ఆదిమూలము సురేష్.
కొలను పార్థసారధి.
సూళ్లూరుపేట
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.