హైదరాబాద్, ఆంధ్రప్రభ: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా556 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకోవడంతో 652 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4955కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 25, 671 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 306కేసులు ఒక్క హైదరాబాద్లోనే నమోదు కాగా… ఖమ్మం జిల్లాలో 22, కరీంనగర్ 4, మేడ్చల్ మల్కాజిగిరిలో 45, రంగారెడ్డిలో 55, సంగారెడ్డి9, హన్మకొండలో 8, యాదాద్రి భువనగిరిలో 10 అత్యధిక కేసులు నమోదయ్యాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement