ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు, ఇన్ ఫ్లో కారణంగా ఇందిరా ప్రియదర్శిని జూరాల డ్యాంకు ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. దీంతో నది ఔట్ ఫ్లో ప్రస్తుతం 35 వేల క్యూసెక్కుల నుంచి 65 వేల క్యూసెక్కులకు పెంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జూరాల డ్యామ్ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేసినట్టు అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement