నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి 38వేల 510 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తివేసి దిగువ గోదావరి నదిలోకి 25 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద కాలువ ద్వారా పదివేల క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement