బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం పీలే ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంది. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారింది. పేగు క్యాన్సర్తో బాధపడుతున్న పీలే చికిత్సకు స్పందించడం లేదు. క్యాన్సర్ చికిత్సకు ఆస్పత్రికి వెళ్లిన పీలేకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు నిర్దారించారు. గత ఏడాది అతని పేగులో ఉన్న కంతిని తొలగించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement