కరోనా మహమ్మారి వ్యాప్తి దేశ వ్యాప్తంగా పెరిగింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఆలయాల్లో అన్నప్రసాద కార్యక్రమాలను నిలిపివేస్తూ ప్యాకెట్ లలో ప్రసాదాన్ని ఇవ్వాలని దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 14 నుండి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతినిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement