Saturday, November 23, 2024

Breaking: పదేళ్ల బాలుడిని కొట్టిచంపిన మేనత్త, మేనమామ

పదేళ్ల బాలుడిని మేనత్త, మేనమామ కొట్టిచంపిన దుర్మార్గమైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చిన్నచౌక్ లో ఈ దారుణం జరిగింది. గల్ఫ్ కు వెళ్తూ… బాలుడు అయాన్ ను తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో వదిలివెళ్లారు. అయాన్ ను చంపిన అనంతరం అయాన్ మేనత్త, మేనమామలు పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement