Wednesday, July 3, 2024

TGSPDCL | ఇక విద్యుత్ బిల్లులు అధికారిక వెబ్‌సైట్ ద్వారానే..

విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ కీలక సూచన చేసింది. ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌లు (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే,) బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక నుంచి TGSPDCL వెబ్‌సైట్‌లో లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లులను చెల్లించాలి అని పేర్కోంది. ఈ మేరకు వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.

http://www.tssouthernpower.com/

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement