తెలంగాణ సర్కార్ విద్యా కమిషన్ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన విద్యా కమిషన్ సలహా కమిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, ఈ సలహా కమిటీలో సభ్యులుగా….
ప్రొఫెసర్ హరగోపాల్, కేయూ విశ్రాంత ప్రొఫెసర్లు కే.మురళీ మోహన్, కే.వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఎస్.సుజాత, ఎంవీ ఫౌండేషన్ కన్వీనర్ వెంకటరెడ్డి, యునిసెఫ్ విద్యా నిపుణుడు కేఎం శేషగిరి ఉన్నారు.