Saturday, June 29, 2024

TG | డీఏవో పోస్టుల హాల్ టికెట్స్ రిలీజ్…

రాష్ట్రంలోని 53 డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టుల హోల్‌ టిక్కెట్లను TGPSC విడుదల చేసింది. TGPSC వెబ్ పోర్టల్ https://tspsc.gov.in/ లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ హాల్ టిక్కెట్‌లను అప్‌లోడ్ చేసింది. హాల్ టిక్కెట్లు జూన్ 30 వరకు ఈ సైట్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని అభ్యర్థులు వారి డిటెయిల్స్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక డీఏవో వ్రాత పరీక్షలు జూన్ 30 నుండి జూలై 4 వరకు మల్టీసెషన్లలో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న‌ట్టు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement