Tuesday, July 2, 2024

TG | జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆమ్ర‌పాలి

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌గా ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆమ్ర‌పాలి బాధ్య‌త‌లు స్వీక‌రించారు. క‌మిష‌న‌ర్‌గా ఆమ్ర‌పాలి బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డంతో రొనాల్డ్ రోస్ ఆ బాధ్య‌త‌ల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమ్ర‌పాలికి రొనాల్డ్ రోస్‌తో పాటు ప‌లువురు అధికారులు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక ఇంధన శాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రోస్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement