Thursday, September 19, 2024

HYD: జూబ్లీహిల్స్‌ లో ఉద్రిక్తత

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్ నంబర్-45లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఇళ్లను అధికారులు కూల్చివేసే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. పోలీసులు సిబ్బందితో బస్తీవాసులు వాగ్వాదానికి దిగారు. అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధికారులు, పోలీసులు అక్కడినుంచి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement