తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్ఎస్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాథోడ్ ఇంటి ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement