రాష్ట్ర సర్కార్ తెలంగాణ పోలీస్ శాఖ అధికారిక చిహ్నంలో మార్పులు చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖ కొత్త లోగోను విడుదల చేసింది. గతంలో ఉన్న లోగోలో ‘‘తెలంగాణ స్టేట్ పోలీస్’’ తొలగించి ‘‘తెలంగాణ పోలీస్’’ పేరుతో కొత్త లోగోను విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ ట్విట్టర్ ఖాతాలో ఆదివారం కొత్త లోగోను పోస్ట్ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement