Thursday, December 12, 2024

Holidays | విద్యార్థులకు ఇక పండ‌గే..

తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులు పాఠశాలలకు సెలవులు రానున్నాయి. క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాఠశాలలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. డిసెంబర్ 24 నుంచి 26 వరకు క్రిస్మస్ సెలవులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే జనరల్ హాలీడే కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement