ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మహారాష్ట్రలోని నాసిక్ కు బయల్దేరిన స్పైస్‌జెట్ బోయింగ్ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. అయితే ఆటో పైలట్ సమస్య కారణంగా విమానం నాసిక్ నుంచి తిరిగి ఢిల్లీకి వచ్చింది. బోయింగ్ 737 విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని డీజీసీఏ అధికారులు తెలిపారు. గతంలోనూ నెల వ్యవధిలో నాలుగు సార్లు స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement