Saturday, November 16, 2024

అధికారంలోకి వచ్చేది టీడీపీయే : చంద్రబాబు

రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది టీడీపీ పార్టీనేనని, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీబీసీఐడీ సుప్రీంకోర్టును కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తోందన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 600మందిపై కేసులు పెట్టారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే హింసిస్తున్నారన్నారు. కొందరు అధికారుల ద్వారా తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారన్నారు. తప్పుడు అధికారులను వదిలిపెట్టనన్నారు. అధికారంలోకి రాబోయేది టీడీపీ అని గుర్తుంచుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement