Friday, July 5, 2024

T20WC | టాస్ గెలిచిన పాకిస్థాన్.. తొలి బ్యాటింగ్ టీమిండియా దే

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. న్యూయార్క్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుని… టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్‌ ఐర్లాండ్‌తో తలపడగా, అమెరికాతో పాకిస్థాన్‌ తలపడింది. భారత్ భారీ విజయం సాధించగా, పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement