Tuesday, July 2, 2024

T20WC Final | మూడో వికెట్ డౌన్…

రిష‌బ్ పంత్ త‌రువాత క్రీజ్ లోకి వ‌చ్చిన సూర్య కుమార యాదవ్ (3) ఐదో ఓవ‌ర్లో ర‌బాడా బౌలింగ్ మూడో బంతికి క్యాచ్ అవుట‌య్యాడు.

*ప్రతస్తుం క్రీజ్ లో కోహ్లీ (22), అక్ష‌ర్ ప‌టేల్ ఉన్నారు. భారత్ స్కోరు 38/3

*బార్బడోస్‌ వేదికగా జ‌ర‌గుతున్న టీ20 టైటిల్ ఫైట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుత‌న్న టీమిండియా… తొలి వికెట్ కోల్పోయింది. ఫ‌స్ట్ ఓవ‌ర్ నుంచే బౌండ‌రీల మోత మోగిస్తున్న టీమిండియా రెండో ఓవ‌ర్ లో తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (9) రెండో ఓవ‌ర్ నాలుగో బంతికి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. కాగా, అదే ఓవర్ ఆఖ‌రి బంతికి అప్పుడే క్రీజ్ లోకి వ‌చ్చిర రిష‌బ్ పంత్ డ‌కౌట్ గా పెవిలియ‌న్ చేరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement