T20WC Final | మూడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా…

టీ20 ప్ర‌పంచ క‌ప్ టైటిల్ పోరులో 177 ప‌రుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా రెండు వికెట్ కోల్పొయింది. రెండు ఓవర్లు ముగిసేసిరికి 11 పరుగులకే ఒక్క వికెట్ కోల్పయంది. రెండో ఒవర్ మూడో బంతికి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (4) అవుట్ అయ్యాడు. ఆ తరువాత మూడో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్(4)ను పెవిలియన్ చేర్చాడు. ప్రతస్తుతం మూడో ఓవర్లలో 13 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది సఫారీల జట్టు

Exit mobile version