టీ20 ప్రపంచ కప్ టైటిల్ పోరులో 177 పరుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియాకు అండర్ ప్రెజర్ లో బ్రేవిచ్చాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో రబాడా (4) అవుట్ అయ్యాడు.
ప్రస్తుతం క్రీజ్ లో కేశవ్ మహారాజ్ (2) కగిసో రబడ ఉన్నారు. 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది సౌతాఫ్రికా.
*హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో డేవిడ్ మిల్లర్ (21) అవుట్ అయ్యాడు.
*జస్ప్రీత్ బుమ్రా వేసిన 18వ ఓవర్లో మార్కో జాన్సెన్ (2) పరగులకే పెవిలియన్ చేరాడు.
*హాఫ్ సెంచరీతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డ క్లాసెన్ (52) పరుగులుకు హార్దిక్ పాండ్యా 17వ ఓవర్లో అవుట్ అయ్యాడు.
*బౌండరీలతో చెలరేగుతున్న క్వింటన్ డి కాక్(39) ను అర్షదీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు.
*అక్షర్ పటేల్ వేసిన 9వ ఓవర్లో ట్రిస్టన్ స్టబ్స్ (31) అవుట్ అయ్యాడు.
*మూడో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్(4) పెవిలియన్ చేర్చాడు. ప్రతస్తుతం మూడో ఓవర్లలో 13 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది సఫారీల జట్టు
*రెండో ఓవర్లు ముగిసేసిరికి 11 పరుగులకే ఒక్క వికెట్ కోల్పయంది. రెండో ఒవర్ మూడో బంతికి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (4) అవుట్ అయ్యాడు.