Wednesday, July 3, 2024

T20WC Final | క్లాసెన్ హాఫ్​ సెంచరీ…

టీ20 ప్రపంచకప్ టైటిల్ పోరులో 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా. క్లాసెన్ (51) 51 బంతుల్లో బౌండరీలతో విజృంభించి అర్ధ సెంచరీ సాధించాడు. మరోవైపు క్లాసెన్ తో పాటు డేవిడ్ మిల్లర్ (17) కూడా బౌండరీలతో చెలరేగుతున్నాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement