Wednesday, July 3, 2024

T20WC Final | డి కాక్ అవుట్… సౌతాఫ్రికా నాలుగో వికెట్ డౌన్..

టీ20 ప్ర‌పంచ క‌ప్ టైటిల్ పోరులో 177 ప‌రుగుల టార్గెట్‌తో చేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికా మ‌రో వికెట్ కోల్పోయిది. బౌండ‌రీల‌తో చెల‌రేగుతున్న క్వింటన్ డి కాక్(39) ను అర్షదీప్ సింగ్ పెవిలియ‌న్ చేర్చాడు.

ప్ర‌స్తుతం క్రీజ్ లో హెన్రిచ్ క్లాసెన్ (24) డేవిడ్ మిల్లర్ ఉన్నారు. 13 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల న‌ష్టానికి 109 పరుగులు సాధించింది సౌతాఫ్రికా.

*అక్ష‌ర్ ప‌టేల్ వేసిన 9వ ఓవ‌ర్లో ట్రిస్టన్ స్టబ్స్ (31) అవుట్ అయ్యాడు.

- Advertisement -

*మూడో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్ కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్(4) పెవిలియన్ చేర్చాడు. ప్రతస్తుతం మూడో ఓవర్లలో 13 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది సఫారీల జట్టు

*రెండో ఓవర్లు ముగిసేసిరికి 11 పరుగులకే ఒక్క వికెట్ కోల్పయంది. రెండో ఒవర్ మూడో బంతికి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (4) అవుట్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement