ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ జీ మ్యాచ్‌లో గురువారం కెమెరూన్తో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0 గోల్‌తో గెలుపొందింది. మెదటి ఇన్నింగ్స్ నుంచి ఫుట్‌బాల్‌ను ఆధీనంలో ఉంచుకుని 48వ నిమిషంలో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో గోల్ కొట్టాడు. ఎంబోలో ఆడుతుంది స్విట్జర్లాండ్ తరపున కానీ అతను పుట్టింది మాత్రం కెమెరూన్‌లో.
గురువారం జరిగిన మ్యాచ్‌లో కెమెరూన్ తాను పుట్టిన దేశాన్నే ఓడించాడు. ఎంబోలో పుట్టింది కెమెరూన్ రాజధాని యాండోలో. పెరిగింది బాసల్ పట్టణంలో. ఎనిమిదేళ్ల క్రితమే అతను స్విట్జర్లాండ్ పౌరసత్వం తీసుకున్నాడు.
కెమెరూన్తో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0తో గెలుపు.. పుట్టిన దేశాన్నే ఓడించిన ఎంబోలా
Advertisement
తాజా వార్తలు
Advertisement