Tuesday, November 26, 2024

Hyd: కొండాపూర్ ఆస్పత్రిలో ఓ వైద్యుడిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్ లోని కొండాపూర్ ఆస్పత్రిలో ఓ వైద్యుడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఫిట్ నెస్ సర్టిఫికెట్ కోసం ఓ వైద్యుడు లంచం డిమాండ్ చేశాడు. కొండాపూర్ ఆస్పత్రిని మంత్రి హరీశ్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రి ఆకస్మిక తనిఖీలో వైద్యుడి నిర్వాకం బయటపడింది. వైద్యుడిపై మంత్రి హరీశ్ రావు అక్కడికక్కడే సస్పెన్షన్ వేటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement