తన బర్త్ డే వేడుకలో మందు తాగుతూ ఎంజాయ్ చేసింది నటి సురేఖావాణి.. ఇటీవల తల్లీకూతుళ్లు దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన విషయం తెలిసిందే.ఇక తాజాగా సురేఖ పుట్టినరోజు సందర్భంగా వీరిద్దరూ బ్యాంకాక్ కి వెళ్లారు.అయితే ఒక హోటల్ రూం లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు.బాల్కనీలో కేక్ కట్ చేస్తూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలొ సురేఖ వాణి కూతురు సుప్రీత తన తల్లికి స్వయంగా మందు తాగించడం విశేషం.ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు నెగిటీవ్ కామెంట్స్ ని పెడుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement