Tuesday, November 26, 2024

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ కేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఢిల్లీ హైకోర్టు విధించిన ఉరిశిక్షను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ముగ్గురిని సుప్రీంకోర్టు నిర్ధోషులుగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement