సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధి లచ్చపేటలో ఇద్దరు మైనర్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలుడు, బాలిక.. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మృతదేహాలను దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు
Advertisement
తాజా వార్తలు
Advertisement