Wednesday, November 27, 2024

STOCK MARKETS: నిండా మునిగిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 984.23 పాయింట్లు నష్టపోయి 77690.95 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 324 పాయింట్ల నష్టంతో 23,559.05 దగ్గర స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల నేపథ్యంలో బ్యాంక్, ఆటో స్టాక్స్ అమ్మకాలు సూచీలను పడేశాయి. టామోటార్స్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ లాభాల్లో ట్రేడయ్యాయి. ఐటీసీ, టైటాన్, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్ర, మారుతీ, టీసీఎస్, ఐసీఐసీఐ, రిలయన్స్, కోటక్ మహీంద్ర షేర్లు నష్టాలతో ముగిశాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement