దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 1045 పాయింట్ల నష్టంతో 51,495 వద్ద సెన్సెక్స్ ముగియగా.. నిఫ్టీ 344 పాయింట్ల నష్టంతో 15,348 వద్ద ముగిసింది. ఉదయం భారీ లాభాలతో ఊరించిన కీలక సూచీలు మిడ్ సెషన్‌నుంచి కనిష్ట స్థాయిలను నమోదు చేశాయి.
2021 మే నాటికి స్ఠాయిల కిందికి రికార్డు పతనమైనాయి. టెక్ మహీంద్ర,టాటా స్టీల్ , విప్రో,ఇన్ఫోసిస్, హిందాల్కో, గ్రాసిం 52 వారాల కనిష్టానికి చేరాయి. టాటా మోటార్స్, రిలయన్స్ వేదాంత, టాటా స్టీల్, స్పైస్ జెట్, ఇండిగో, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ ఇతర టాప్ లూజర్స్‌గా నిలిచాయి.