దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా లాభంతో మళ్లీ 60వేల మార్కును అందుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 17,857 వద్ద ట్రేడవుతోంది.
Advertisement
తాజా వార్తలు