Friday, November 22, 2024

కొల్లాపూర్‌కు హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నాగర్‌ కర్నూలు జిల్లాలోని కొల్హాపూర్‌ మండలానికి హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీ మంజూరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొల్హాపూర్‌కు ఉద్యానవనపాలిటెక్నిక్‌ కళాశాల మంజూరు కావడంపై ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి ప్రభుత్వానికి , సీఎం కేసీఆర్‌కు, మంత్రుల కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement