Wednesday, November 20, 2024

స్థిరంగా బంగారం ధరలు

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. బంగారం అంటే ఇష్టపడనివారు ఉండరు. అయితే గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్ లో ధ‌ర‌లు ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,750వద్ద ఉంది.

అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,820 వ‌ద్ద ఉంది. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ. 700 పెరిగి 74,100 వద్ద ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement