Tuesday, November 26, 2024

స్థిరంగా బంగారం వెండి ధరలు

గత కొన్నిరోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్ లో బంగారం ధ‌ర‌లు చూసుకుంటే… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.44,010 ఉండ‌గా…. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,010 వ‌ద్ద ఉంది.

మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్థిరంగా నమోదయ్యాయి. కిలో వెండి ధ‌ర రూ.68,200 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement