Tuesday, November 26, 2024

Mysoreలో వైభ‌వోపేతంగా శ్రీహరి సన్నిధి ప్రతిష్టా

ప్ర‌పంచంలోనే అరుదైన రెండు వేల సాల‌గ్రామాల‌తో శ్రీ‌వారి స‌న్నిధి ప్ర‌తిష్టా మ‌హోత్స‌వం క‌న్నుల పండువ‌గా నిర్వ‌హించారు. ఈ వేడుక మైసూర్‌లో అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామిజీ నేతృత్వంలో వైభ‌వోపేతంగా జ‌రిగింది.

రణంగా 100 సాలిగ్రామాలు ఉంటే ఆలయం నిర్మించాలని శాస్త్ర వచనం చెబుతుంది. తాజాగా రెండు వేల సాలిగ్రామాలతో శ్రీహరి సన్నిధి ఆలయం అత్యంత శోభాయ మానంగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి స్వర్ణ యంత్ర ప్రతిష్ట చేసి, శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారిని,శ్రీహరి సన్నిధిని దర్శించుకొని మొక్కుల చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement