సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది హీరోయిన్ శ్రియా. కాగా లేటెస్ట్ గా ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఆ వీడియో లో భర్తకు లిప్ లాక్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చింది. ఇలా రోడ్డు మీదే ముద్దులు ఏంటి శ్రియ అంటూ సరదాగా ఫ్యాన్స్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.తాజాగా ఒక కొత్త ప్రదేశం ను వీరిద్దరు సందర్శించారు. ఆ సమయంలో శ్రియ భర్త ఆండ్రూ కాఫీ తెచ్చి ఇవ్వడం.. కాఫీ ఒక సిప్ టేస్ట్ చేసి ప్రేమగా భర్త పెదవుల ముద్దు పెట్టడం ను ఆ వీడియోలో చూడవచ్చు. రోడ్డు మీదే ఇలా దుకాణం పెట్టారని కొందరి విమర్శలు కూడా తప్పడం లేదు. ఇక ఇద్దరు ఎంత అన్యోన్యంగా.. సంతోషంగా వారి వైవాహిక జీవితం ను గడుపుతున్నారో అనే విషయం తెలుసుకునేందుకు ఇటీవల వారు షేర్ చేసిన వీడియోలు ఫోటోలు సాక్ష్యం.
Advertisement
తాజా వార్తలు
Advertisement