Wednesday, November 20, 2024

Delhi | 26న పార్లమెంటు ప్రత్యేక భేటీ !

రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నవంబర్ 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశం కానున్నాయి. నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని ఆమోదించిన పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లోనే ఉభయ సభల సభ్యులు సమావేశమవుతారు.

రాజ్యాంగం ఆమోదం పొందినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ ఆర్టికల్స్‌, చట్టాల్లో మార్పులు, చేర్పులు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement