దక్షిణ కొరియాలోని ముయాన్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానం రన్‌వేపై అదుపుతప్పి గోడను ఢీకొంది.., ఈ విమాన ప్రమాదంలో 172 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం.
ఈ ప్రమాదం సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ సంఘటన అధికారులు.. దర్యాప్తు చేస్తున్నారు. కాగా. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది