ఆంధ్రప్రభ, షిరిడీ : నూతన సంవత్సరం మొదటి గురువారం ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సాయిబాబాను దర్శించుకునేందుకు వచ్చారు. సాయిబాబా సంస్థాన్ రక్షణ శాఖతో పాటు ఇతర శాఖల్లోని నిజాయితీ గల ఉద్యోగుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిజాయితీగా విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి జియా షేక్‌ను ఆయన సత్కరించాడు. అలాగే నిజాయితీగా పని చేస్తున్న సంస్థ ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement