Sunday, September 15, 2024

Congress : నేడు రాయ్‌బరేలిలో సోనియాగాంధీ పర్యటన

ఇవాళ రాయ్‌బరేలిలో సోనియాగాంధీ పర్యటించ‌నున్నారు. నేడు, రేపు రాహుల్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేయనున్నారు. రాయ్‌బరేలీ ఐటీఐ దగ్గర జరిగే ర్యాలీలో ఆమె ప్రసంగిస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌లు సంయుక్తంగా నగరంలోని శివాజీ నగర్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వ‌హించ‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement