మద్యానికి బానిసైన ఓ యువకుడు తన తండ్రినే చితకబాదాడు.ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు.. మందుకు డబ్బు ఇవ్వడం లేదని తండ్రిపై దాడిచేశాడు. జోధ్‌పూర్‌కు చెందిన రాజేంద్ర గౌర్ కజ్రీ టెక్నీషియన్ పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన చిన్న కొడుకు మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి ఇంట్లో గొడవచేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో డబ్బు విషయంలో తండ్రీ కొడుకుల మధ్య ఆదివారం వాగ్వాదం చోటుచేసుకున్నది. దీంతో కోపంతో ఊగిపోయిన సుపుత్రుడు.. ఇంట్లోని సమాన్లను వీధిలో పడేశాడు. అంతటితో ఆగకుండా తండ్రిపై దాడిచేశాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయి. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
మద్యానికి బానిసై-తండ్రినే చితకబాదిన కొడుకు-సీసీ కెమెరాలో రిక్డాయిన దృశ్యాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement