సామాజిక మాధ్యమాలు సమాజ విధ్వంసానికి తోడ్పడుతున్నాయని బొంబాయి హైకోర్టుగోవా బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ మహేష్ సొనాక్ వ్యాఖ్యానించారు.తెల్లవారితే కంప్యూటర్లు,లాప్‌టాప్‌లు,సెల్ ఫోన్‌లతో నేటి తరం గడుపుతోందనీ,సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నిగ్గు తేల్చుకోకుండావాటినే నమ్మేపరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఫేస్‌బుక్,ట్విట్టర్‌లలో ఆడ వారిపై దాడులు,లైంగిక అత్యాచారాలను చూసి యువతరం అనుకరిస్తోందని ఆయన అన్నారు.సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండాలని ఆయన సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement