చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్స్ iQOO నుంచి లేటెస్ట్‌గా 9 సిరీస్‌లో మరొక 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ లో ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ కు రెడీ అవుతోంది. ఈ ఫోన్ BMW మోటార్‌స్పోర్ట్ బైక్ డిజైన్ తో ఉటుంది. వెనుక ప్యానెల్ మీద బ్లూ, బ్లాక్, రెడ్ కలర్స్ తో స్ట్రిప్ లైనింగ్ ఉంటుంది. అంతేకాకుండా Vivo ఫోన్లలో ఉండేటువంటి V1+ ఇమేజింగ్ చిప్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉటుంది.
SmartTech: రిలీజ్‌కు రెడీగా iQOO 9T స్మార్ట్‌ఫోన్.. ఫ్లాగ్షిప్ రేంజ్లో అప్డేటెడ్ ఫీచర్స్
ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించి టెక్ వర్గాల నుంచి కొన్ని లీక్స్ వచ్చేశాయి. iQoo 9T 5G ఫోన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఈ ఫోన్ కెమెరాలో 50-మెగాపిక్సెల్ సెన్సార్, 40x డిజిటల్ జూమ్‌తో ఉండనుంది. Samsungలోని GN5 ప్రైమరీ సెన్సార్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో చూడవచ్చు. ఈ ఫోన్‌లో గేమింగ్ ఫీచర్లను సపోర్ట్ చేసే మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపెన్సేషన్ (MEMC) కూడా అందుబాటులో ఉంటుంది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్స్ iQOO నుంచి లేటెస్ట్‌గా 9 సిరీస్‌లో మరొక 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెలలో ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ లో ఈ స్మార్ట్‌ఫోన్ సేల్స్ కు రెడీ అవుతోంది. ఈ ఫోన్ BMW మోటార్‌స్పోర్ట్ బైక్ డిజైన్ తో ఉటుంది. వెనుక ప్యానెల్ మీద బ్లూ, బ్లాక్, రెడ్ కలర్స్ తో స్ట్రిప్ లైనింగ్ ఉంటుంది. అంతేకాకుండా Vivo ఫోన్లలో ఉండేటువంటి V1+ ఇమేజింగ్ చిప్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉటుంది.
iQoo 9T 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనాలు) ..
ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించి టెక్ వర్గాల నుంచి కొన్ని లీక్స్ వచ్చేశాయి. iQoo 9T 5G ఫోన్ డ్యూయల్-టోన్ ఫినిషింగ్ గ్లాస్ బాడీతో వస్తుంది. ఈ ఫోన్ కెమెరాలో 50-మెగాపిక్సెల్ సెన్సార్, 40x డిజిటల్ జూమ్‌తో ఉండనుంది. Samsungలోని GN5 ప్రైమరీ సెన్సార్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో చూడవచ్చు. ఈ ఫోన్‌లో గేమింగ్ ఫీచర్లను సపోర్ట్ చేసే మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపెన్సేషన్ (MEMC) కూడా అందుబాటులో ఉంటుంది.
120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED E5 డిస్‌ప్లే
Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్
iQoo 9T 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనాలు) ..
Samsung GN5 సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా
రియల్ టైమ్ ఎక్స్‌ట్రీమ్ నైట్ విజన్ సపోర్ట్‌తో కెమెరా
120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన AMOLED E5 డిస్‌ప్లే
స్మార్ట్‌ఫోన్ Vivo నుంచి V1+ ఇమేజింగ్ చిప్
Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్
120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
Samsung GN5 సెన్సార్‌తో 50MP ప్రధాన కెమెరా
రియల్ టైమ్ ఎక్స్‌ట్రీమ్ నైట్ విజన్ సపోర్ట్‌తో కెమెరా
టెక్ వర్గాల సమాచారం మేరకు ఇప్పటివరకు ఈ ఫీచర్లు తెలిశాయి. ఈ ప్రకారం ఇది ఫ్లాగ్ షిప్ ఫోన్ అని అర్థం అవుతోంది. దీని ధర, ఇతర వివరాలు తెలియాలంటే జులై చివరి దాకా ఆగాల్సిందే మరి.
స్మార్ట్‌ఫోన్ Vivo నుంచి V1+ ఇమేజింగ్ చిప్
120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
టెక్ వర్గాల సమాచారం మేరకు ఇప్పటివరకు ఈ ఫీచర్లు తెలిశాయి. ఈ ప్రకారం ఇది ఫ్లాగ్ షిప్ ఫోన్ అని అర్థం అవుతోంది. దీని ధర, ఇతర వివరాలు తెలియాలంటే జులై చివరి దాకా ఆగాల్సిందే మరి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.