హైదరాబాద్, (ప్రభ న్యూస్) : ఇండియాలో అధికారికంగా స్లాక్ లాంచ్ అయ్యింది. డిజిటల్ ప్రధాన కార్యాలయాన్ని (డిజిటల్ హెచ్ క్యూ) ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ కంపెనీలకు హైబ్రిడ్ వర్క్ ప్లేస్ కు నావిగేట్ చేయడంలో సహాయపడే దాని మిషన్ ను ప్రకటించింది. ఈ సందర్భంగా గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ శిఖర్ సక్సేనా మాట్లాడుతూ…. రిమోట్ వర్కింగ్ వైపు పివోట్ తో, బహుళ యాప్ లు, సిస్టమ్ లు ఉత్పాదకత, సహకారానికి భారీ అవరోధంగా ఉన్నాయన్నారు.
స్లాక్ ను భాగస్వామిగా కలిగి ఉన్నందుకు తాము సంతోషిస్తున్నామన్నారు. ఇక్కడ ప్రతీది ఒకే ఛాన్ లో జరుగుతుందన్నారు. ఒకప్పుడు రెండు పట్టేదని, ఇప్పుడు గంటల వ్యవధిలో పరిష్కరించబడుతుందన్నారు
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..