Tuesday, November 26, 2024

HYD: హైకోర్టును ఆశ్రయించిన సిట్ పోలీసులు

తెలంగాణ సిట్ పోలీసులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ పోలీసులు విచారణకు సహకరించలేదని సిట్ పిటిషన్ వేసింది. ఓ వ్యక్తికి నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతించలేదని సిట్ తెలిపింది. దర్యాప్తునకు అంతరాయం కలిగించవద్దని సిట్ పోలీసులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement