కవల పిల్లలకి జన్మనిచ్చారు సింగర్ శ్రీపాద..ఈ మేరకు ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తమ ప్రపంచంలోకి ద్రిప్త, శర్వస్ కొత్తగా వచ్చి చేరారని, వారు తమతోనే ఉండిపోయే అతిథులు అంటూ చిన్నారుల చేతులను పట్టుకున్న ఫొటోలను షేర్ చేశారు. కవలల్లో బాబు, పాప ఉన్నారు. విషయం తెలిసిన నెటిజన్లు, సెలబ్రిటీలు చిన్మయి దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా, కొన్నాళ్లపాటు ప్రేమించుకున్న చిన్మయి-రాహుల్ పెద్దల అంగీకారంతో 2014లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
కవలలకి జన్మ నిచ్చిన సింగర్ శ్రీపాద-ట్వీట్ చేసిన భర్త..నటుడు రాహుల్ రవీంద్రన్
Advertisement
తాజా వార్తలు
Advertisement